ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రం ఇన్నాళ్లకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో (07.04.15) పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ సభ్యులందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టేశారు. చివరిగా ప్రభాస్, నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్, గ్యాబ్రియెలా తదితరులపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌తో ఈ షూటింగ్ ముగిసింది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ సాంగ్ షూట్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమ పడ్డారు. భారీ యుద్ద సన్నివేశాలు, భారీ సెట్టింగ్స్‌లో పాటలు మరియు దర్బార్ సీన్స్‌ను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో జక్కన్న తెరకెక్కించడం జరిగింది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు రెండు సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. నిన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా గుమ్మడి కాయ కొట్టేశారు.షూటింగ్ పూర్తి అవ్వడంతో దర్శకుడు రాజమౌళి ఇక పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై శ్రద్ద పెట్టనున్నాడు. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇకపై ఆడియో విడుదల, ట్రైలర్ లాంచ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాలపై రాజమౌళి దృష్టి సారించనున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మేలో లేదా జులైలో విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనుష్క, తమన్నాలు నటించారు. రానా, అడవి శేషులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
local
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రం ఇన్నాళ్లకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో (07.04.15) పూర్తయిం...
bahubali shooting completed with itemsong
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రం ఇన్నాళ్లకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో (07.04.15) పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం యూనిట్ సభ్యులందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా గుమ్మిడికాయ కొట్టేశారు. చివరిగా ప్రభాస్, నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్, గ్యాబ్రియెలా తదితరులపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌తో ఈ షూటింగ్ ముగిసింది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ సాంగ్ షూట్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమ పడ్డారు. భారీ యుద్ద సన్నివేశాలు, భారీ సెట్టింగ్స్‌లో పాటలు మరియు దర్బార్ సీన్స్‌ను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో జక్కన్న తెరకెక్కించడం జరిగింది. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు రెండు సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. నిన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా గుమ్మడి కాయ కొట్టేశారు.షూటింగ్ పూర్తి అవ్వడంతో దర్శకుడు రాజమౌళి ఇక పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై శ్రద్ద పెట్టనున్నాడు. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇకపై ఆడియో విడుదల, ట్రైలర్ లాంచ్ మరియు ప్రమోషన్ కార్యక్రమాలపై రాజమౌళి దృష్టి సారించనున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను మేలో లేదా జులైలో విడుదల చేయాలని దర్శకుడు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనుష్క, తమన్నాలు నటించారు. రానా, అడవి శేషులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
About author: renda prayanam
Cress arugula peanut tigernut wattle seed kombu parsnip. Lotus root mung bean arugula tigernut horseradish endive yarrow gourd. Radicchio cress avocado garlic quandong collard greens.
No related post available
Subscribe to:
Post Comments (Atom)
0 comments: